సరికొత్త అందాలు సంతరించుకున్న బాంబే చౌపాటీ
- October 03, 2016
కతర్ లో ప్రముఖ సమావేశ ప్రదేశం, బాంబే వీధి ఆహారం దొరికే ప్రాంతంగా పేరొందిన బాంబే చౌపాటీ సరికొత్త అందాలు పలు లక్షణాలతో సంతరించుకుంది. సిబ్బందికి సైతం కొత్త అందమైన యూనిఫారాలు సహా అనేక మార్పులతో తన రూపాన్ని నవీనీకరించుకొంది. బాంబే చౌపాటీ సాధారణ బాంబే వంటకాలతో పాటు పలు చైనీస్ పధార్ధాలతో ఒక కొత్త ఆహార జాబితాని ప్రవేశపెట్టింది. ఈ రెస్టారెంట్ కుటుంబ ఫుడ్ సెంటర్, విమానాశ్రయం రోడ్, బ్యాంక్ స్ట్రీట్, అల్ మీరా విమానాశ్రయం రోడ్, అల్ మీరా మనసౌర , మరియు అల్ ఖోర్ దుకాణం వద్ద ఉంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







