' కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం ఒక నేరం '
- October 03, 2016
జెడ్డా : కార్మిక జాతీయ కమిటీ (NCL) చైర్మన్, నోడల్ రాడ్వాన్ రాజ్యంలో కొన్ని కంపెనీలు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యారని ఇది ఎంతో అన్యాయపూరిత చర్య అని ఉద్యోగులు వారి హక్కును పూర్తిగా ఉల్లంఘించడమేనని అన్నారు. దీనితో దేశం యొక్క కీర్తికి చెడ్డపేరు వస్తుందని ఆయన చెప్పారు. అటువంటి పద్ధతులు ఖచ్చితంగా నిలిపివేయాలి," అని ఆయన తెలిపారు.అలాంటి సంస్థల యజమానులు కార్మికుల హక్కులు గూర్చి తెలుసుకోవాలి మరియు వారు వేతనాలు లేకుండా ఉచితంగా పని చేయడం మంచిది కాదని తెలుసుకోవటం తప్పక గమనించాలని ఆయన చెప్పారు. చెల్లింపులు ఆలస్యం కావడం చట్టం మరియు అంతర్జాతీయ నిబంధనలను, మతం లోను వారి హక్కులని ఉల్లంఘన చేయరాదని ఆయన తెలిపారు. జీతాలు కోల్పోయిన కార్మికులు ఆగ్రహంతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తిని పాడు చేసే చర్యలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







