వంద టార్గెట్ అంటున్న డిక్టేటర్

- August 14, 2015 , by Maagulf
వంద టార్గెట్ అంటున్న డిక్టేటర్

తన వందో చిత్రం తర్వాత పూర్తి స్థాయి రాజకీయ జీవితంలోకి వస్తానని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ప్రజల మధ్య ఉంటూ సేవ చేయాలన్నదే తమ కుటుంబం ఆకాంక్షని చెప్పారు. తన నియోజకవర్గమైన హిందూపురాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. హంద్రినీవా కాల్వతో హిందూపురాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

 

                       --- సి.శ్రీ (దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com