''ధనుష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రo 'కొడి'
- October 04, 2016
ధ నుష్ నటించిన తమిళ చిత్రం 'కొడి'. త్రిష, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలు. ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదల చేస్తున్నారు. నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ మాట్లాడుతూ ''ధనుష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. రెండు పాత్రల్లోనూ ఆయన నటన ఆకట్టుకొంటుంది. మాస్, క్లాస్ అన్ని వర్గాల్నీ ఆకట్టుకొనే ప్రేమకథ ఇది. యాక్షన్ ఘట్టాలకూ ప్రాధాన్యం ఉంది. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ప్రధాన బలం. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. ఈ దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేస్తున్నామ''న్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు







