టెర్రరిస్ట్ లింక్ కేస్ అప్పీల్‌ని విచారించనున్న న్యాయస్థానం
- October 04, 2016
సుప్రీం అపీల్స్ కోర్ట్, తీవ్రవాదం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 57 మంది అప్పీల్స్‌ని విచారించనుంది. అక్టోబర్ 27న ఈ కేసులు విచారణకు రానున్నాయి. ఈ కేసులో కఠిన శిక్షలు ఎదుర్కొంటున్న నిందితులకు, బహ్రెయిన్ నేషనాలిటీని కూడా రద్దు చేయడం జరిగింది. 61 మంది జైల్ టెర్మ్‌ని అనుభవిస్తుండగా నలుగురు సరైన సాక్ష్యాధారాలు లేపోవడంతో విడిచిపెట్టబడ్డారు. నిందితులపై ప్రాసిక్యూటర్ క్రిమినల్ ఛార్జెస్‌ని నమోదు చేశారు. కింగ్‌డమ్‌లో తీవ్రవాద గ్రూపుని ఏర్పాటు చేశారన్న ఆరోపణలు నిందితులపై ఉన్నాయి. అల్ షిరాజి మూమెంట్‌కి మద్దతుగా ఈ గ్రూప్‌ని ఏర్పాటు చేశారు నిందితులు. నిందితుల్లో ఐదుగురికి జీవితకాల జైలు శిక్ష పడగా, 22 మందికి 15 ఏళ్ళ జైలు శిక్ష పడింది. మిగతావారికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. మొత్తం అందరికీ 500 బహ్రెయిన్ దినార్స్ జరీమానా, ఒకరికి 1,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







