ఆరోగ్య శ్రీ సేవలను మళ్ళీ పునరుద్ధరించారు...
- October 04, 2016
తెలంగాణాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను చాలావరకు పునరుద్ధరించారు. మంగళ వారం పలు హాస్పిటల్స్ వీటిని తిరిగి ప్రారంభించాయి. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఆరోగ్య శ్రీ సేవలు అందించబోమన్న ఆసుపత్రి యాజమాన్యాలు.. సర్కార్ హెచ్చరికతో దిగివచ్చాయి.రాష్ట్రంలో 318 ఆసుపత్రులు ఈ సేవలను అందిస్తుండగా..240 హాస్పిటల్స్ లో మళ్ళీ వీటిని మొదలుపెట్టారు. కాగా 72 ఆసుపత్రులు ఇంకా సమ్మెను కొనసాగిస్తున్నాయి. బకాయి బిల్లులను ప్రభుత్వం బుధవారం నుంచి చెల్లించనుంది. మొత్తం రూ. 232 కోట్ల బకాయిల పే మెంట్ కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









