షార్జాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
- October 05, 2016
షార్జా : ఆసియా దేశాలకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో షార్జా పోలీసులు ఆ మరణానికి కారణాల గూర్చి పరిశోధిస్తున్నారు. షార్జాలోని అల్ క్కులైహ ప్రాంతంలో ఒక నిర్మాణ స్థలం వద్ద అనుమానాస్పద రీతిలొ పడి ఉన్న శవాన్నిభావన నిర్మాణ కార్మికులు తొలుత కనుగొన్నారు. ఈ గుర్తు తెలియని శవం గూర్చిన సమాచారం మంగళవారం ఉదయం పోలీసులకు అందింది. పోలీస్ గస్తీ దళం, అంబులెన్స్ మరియు సిఐడి అధికారులు సన్నివేశ స్థలానికి వచ్చి అక్కడ వేలి ముద్రలు కొన్ని ఆధారాలు సేకరించారు. మరణించిన వ్యక్తి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడం వలన ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించలేకపోయారు. మరింత పరిశోధన కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు తరలించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







