పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన....
- October 05, 2016
పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు షియా తెగకు చెందిన మహిళలపై ఓ గుర్తుతెలియని అగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెండు ద్విచక్ర వాహనాలపై బస్సును వెంబడించి, బస్సులోని మహిళలను టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తి బుల్లెట్ల వర్షం కురిపించాడు. క్వెటా సిటీ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాలిబన్లే ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. షీతే తెగకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని గతంలో కూడా తాలిబన్లు పలు చోట్ల దాడి చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







