'2.0' చిత్రంషూటింగ్ లో శంకర్.. రజనీకాంత్
- October 05, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '2.0'. 2010లో విడుదలై విజయం సాధించిన 'రోబో'కి సీక్వెల్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం సెట్లో రజనీకాంత్, శంకర్ ఉన్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. శంకర్.. రజనీకాంత్‌కు ఏదో సన్నివేశాన్ని సీరియస్‌గా వివరిస్తుండగా, సూపర్‌స్టార్ ఆసక్తిగా దాన్ని వింటున్నట్లు ఈ ఫొటోలో కనిపిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను నవంబరులో విడుదల చేయనున్నట్లు సమాచారం.లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







