సర్జికల్ స్ట్రైక్స్ వీడియో పుటేజ్ విడుదలకు మోదీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఆర్మీ
- October 05, 2016
సర్జికల్ స్ట్రైక్స్ వీడియో పుటేజ్ విడుదల చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరంలేదని ఇండియన్ ఆర్మీ తేల్చిచెప్పింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ అనుమతి ఇస్తే వీడియో పుటేజ్ బయటపెడతామని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ అసలు జరగలేదన్న పాకిస్థాన్ మీడియా ప్రచారంతోపాటు.. కాంగ్రెస్, ఆప్ నేతలు దానికి వత్తాసు పలుకుతున్న నేపథ్యంలో పక్కా సాక్ష్యాలు బయటపెట్టాలని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ఈ వీడియో బయటపెడితే అందరి నోర్లు మూయించవచ్చని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ప్రధాని నేతృత్వంలో జరిగిన సీసీఎస్ మీటింగ్ ముగిసింది. తాజా పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు దోవల్ మోదీకి నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







