గుజరాత్ కచ్ తీరంలో పాక్ పడవ

- October 05, 2016 , by Maagulf
గుజరాత్ కచ్ తీరంలో పాక్ పడవ

 గుజరాత్ కచ్ తీరంలో పాక్ పడవను బిఎస్‌ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఈ చెక్కపడవలో మొత్తం 9 మంది పాక్ జాతీయులున్నారు. వీరందరినీ అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పడవలో చేపలు పట్టే వలలుండటంతో జాలర్లు అయ్యుంటారని భావిస్తున్నారు. ఉద్రిక్తతల వేళ కావడంతో పట్టుబడిన వారిని అన్ని కోణాల్లోనూ ప్రశ్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com