గగన్‌దీప్‌సింగ్, హీరోయిన్ నిఖితాల పెళ్లికి ముహూర్తo ఫిక్స్ ..
- October 05, 2016
కన్నడ ప్రముఖ హీరోయిన్ నిఖితా తుక్రాల్ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. అక్టోబర్ 9న ముంబయికి చెందిన వ్యాపారవేత్త గగన్‌దీప్‌సింగ్, హీరోయిన్ నిఖితాల పెళ్లికి ఇరువురి కుటుంబాలు ముహూర్తాన్ని ఫిక్స్ చేసారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న తమకు వివాహం చేసేందుకు పెద్దలు అంగీకరించినట్లు హీరోయిన్ నిఖితా తెలిపారు.ఈ నెల తొమ్మిదొవ తేదీన ముంబయిలోని ఓ స్టార్ హోటల్లో తమ వివాహం జరగనుందని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు నిఖితా తెలిపారు. వివాహం ఉత్తరాది సంప్రదాయం ప్రకారం జరుగనుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







