కెన్యాలో ఉగ్రదాడి

- October 06, 2016 , by Maagulf
కెన్యాలో ఉగ్రదాడి

ఆఫ్రికాలోని కెన్యాలో ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురువ్యక్తులు మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కెన్యా-సోమాలియా సరిహద్దులోని మందేరా ప్రాంతంలో కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్థానికులు ఆరుగురు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడికి పాల్పడ్డవారు కచ్చితంగా ప్రముఖ ఉగ్రవాద సంస్థ షబాబ్‌కు చెందిన వారేనని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com