కువైట్ నేతల సానుభూతి అందుకున్న బహ్రైన్ అధినేత
- August 15, 2015
షేక్ ఇశా బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా వారి ఆకస్మిక మృతికి సంతాప సూచనగా కువైట్ అమీర్ షేక్ సాబాహ్ అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సాబాహ్ వారు, బహ్రైన్ రాజు హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ బిన్ ఈస అల్ ఖలీఫా వారికి నేడు సంతాప సందేశం పంపించారు. షేక్ సాబాహ్ వారు, అబ్దుల్లా అల్ ఖలీఫా వారి ఆత్మకు శాంతి కలిగేలా, రాజ కుటుంబాన్ని సహనం, శాంతి కలిగేలా సర్వశక్తిమంతుదైన అల్లాను ప్రా ర్ధించారు. ఇంకా ఇటువంటి సంతాప సందేశాలు కువేట్ యువరాజు షేక్ నవఫ్ అల్-అహ్మద్ అల్ జాబెర్ అల్-సాబాహ్, ప్రధానమంత్రి షేక్ జేవర్ అల్-ముబారక్ అల్ హమాద్ అల్-సాబాహ్ వారి నుండి కూడా అందుకున్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్‌లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







