నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నా 'రాగం' షార్ట్‌ఫిల్మ్...
- October 06, 2016
గాయని సునీత యాక్టర్‌గా కొత్త అవతారం ఎత్తారు.. 'రాగం' అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా నటిగా పరిచయం కానున్న టీజర్‌కు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచింది. రోలింగ్ రీల్ సమర్పిస్తున్న ఈ షార్ట్‌ఫిల్మ్ కొత్త అనుభూతినిస్తుందటున్నారు. https://goo.gl/fBqy6Q ఈ షార్ట్లింక్తో నేరుగా వీడియో పేజీ వెళ్లొచ్చు... మీరూ ఓ లుక్ వేయండి మరి...
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









