విమానాశ్రయాల్లో హై అలర్ట్
- October 07, 2016
ఉరీ ఉగ్రదాడులతో దొంగ దెబ్బ తీసిన పాక్‌కు సర్జికల్ దాడులతో భారత్ సరైన సమాధానం చెప్పింది. దాడులకు తెగబడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. అయినా పాక్ కవ్వింపు చర్యలు మానుకోవడం లేదు. సర్జికల్ చర్య తరువాత కూడా పాక్‌లోని కొందరు నేతలు, ఆర్మీ అధికారులు కూడా సర్జికల్ స్రైక్స్ ఎలా ఉంటాయో రుచి చూపిస్తామని భారత్‌కు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని ప్రముఖ దేవాలయాలపై, విమానాశ్రయాలపై ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో గట్టి భద్రతా చర్యలను ఏర్పాట్లను చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







