గుజరాత్‌ నేవల్ బేస్ సమీపంలో పేలుడు...

- October 07, 2016 , by Maagulf
గుజరాత్‌ నేవల్ బేస్ సమీపంలో పేలుడు...

గుజరాత్‌లోని పోర్‌బందర్ నేవల్ బేస్ సమీపంలో పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భారీ శబ్దం వినిపించిందని, స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని సమాచారం. కొద్ది రోజుల క్రితం పాకిస్థానీ పడవను భద్రతా దళాలు స్వాధీనం చేసుకుని, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com