రెహ్మాన్ 9 పాటలను ఒకే సారి ట్యూన్స్ ఇచ్చేశాడట...!
- October 07, 2016
సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఏదైనా సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడంటే ఆ సినిమాకి వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. కానీ ఆయనతో డీల్ కుదిరితే పని ఆలస్యం అవుతుందనే టాక్ ఉంది. ఒక్కో పాటను మెల్లిగా ఇస్తాడని వార్తలు వచ్చాయి. కానీ వీటికి విరుద్ధంగా ఓ సినిమాకి రెహ్మాన్ మొత్తం 9 పాటలను ఒకే సారి ట్యూన్స్ ఇచ్చేశాడట. అది కూడా ఆ సినిమా షూటింగ్ మొదలు కాకముందే.రెహ్మాన్ ఫస్ట్ టైమ్ ఇలా చేశాడని.. అతని కెరీర్లోనే తొలిసారి అని చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







