120 మంది బలం పరీక్షించడానికి పాల్గొనే ఒమన్ లో అతి పెద్ద ట్రైయాతలాన్
- October 08, 2016
మస్కట్ :బలం పరీక్షించడానికి ఒమన్ చరిత్రలోనే అతిపెద్ద ట్రైయాతలాన్ పాల్గొనేందుకు 20 కంటే ఎక్కువ దేశాలకు చెందిన 120 మంది కంటే ఎక్కువమంది ఇందులో పాల్గొననున్నట్లు నిర్వాహకులు ఒక అంచనా వేస్తున్నారు. ఈత , పరుగు , సైకిల్ ఒమన్ యొక్క అందమైన విభిన్నభూభాగంపై గమ్యం చేరుకొనేందుకు పోటీ పడనున్నారు. ఈ శుక్రవారం జరిగే ఈ కార్యక్రమంలో 25 కిలోమీటర్ల దూరం పూర్తి చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమమును మస్కట్ ట్రయథ్లాన్ క్లబ్ (MTC) ప్రతిష్టంగా నిర్వహించనుండగా పాల్గొనే వారి క్రీడా ప్రతిభను ఒమాని మరియు విదేశీయులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించనున్నారు. ఈ పోటీని తొలుత 2013 లో సంస్థ యొక్క మొదటి ట్రైయాతలాన్ లో 15 మంది పాల్గొన్నారని ఆ తర్వాత ఆ సంఖ్య షాంగ్రీ -ల 2014 లో 58 మందికి పెరిగింది,నేడు. 120 మంది భాగస్వాములకు చేరుకుంటుందని క్రీడా నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







