సురక్షిత సైకిల్ స్వారీ ప్రచార ప్రారంభం

- October 09, 2016 , by Maagulf
సురక్షిత సైకిల్ స్వారీ ప్రచార ప్రారంభం

మనామా: సైకిల్ నడపడం భద్రతపై పలుచోట్ల  ట్రాఫిక్ అవగాహన ప్రచారం ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ఇటీవల బాటెలీకా  మరియు వలస వర్కర్ ప్రొటెక్షన్ సొసైటీ సహకారంతో నిర్వహించారు. ఈ ప్రచారంలో ట్రాఫిక్ నియమాలను అనుసరించాలని  మరియు ట్రాఫిక్ భద్రతకు  అత్యధిక స్థాయిలో  సాధించడానికి మోటార్ సైకిళ్లను  ప్రోత్సహించటానికి ప్రజలకు  అవగాహన కరపత్రాలు మరియు 400 హెల్మెట్స్ పంపిణీ చేశారు.

2015 లో చోటుచేసుకున్న 80 సైకిల్ సంబంధిత ప్రమాదాలని పరిశీలిస్తే, వీటిలో తొమ్మిది తీవ్రమైన  ప్రమాదాలు, గాయాల కాబడిన 33 ప్రమాదాలు మరియు స్వల్ప గాయాలతోకూడినవి  39 గా ఉన్న ప్రమాదాలని ట్రాఫిక్ సంస్కృతి డైరెక్టర్ చెప్పారు.ట్రాఫిక్ భద్రతా నియమాల గూర్చి తల్లితండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించాలని ఆయన పిలుపును ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com