సురక్షిత సైకిల్ స్వారీ ప్రచార ప్రారంభం
- October 09, 2016
మనామా: సైకిల్ నడపడం భద్రతపై పలుచోట్ల ట్రాఫిక్ అవగాహన ప్రచారం ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ఇటీవల బాటెలీకా మరియు వలస వర్కర్ ప్రొటెక్షన్ సొసైటీ సహకారంతో నిర్వహించారు. ఈ ప్రచారంలో ట్రాఫిక్ నియమాలను అనుసరించాలని మరియు ట్రాఫిక్ భద్రతకు అత్యధిక స్థాయిలో సాధించడానికి మోటార్ సైకిళ్లను ప్రోత్సహించటానికి ప్రజలకు అవగాహన కరపత్రాలు మరియు 400 హెల్మెట్స్ పంపిణీ చేశారు.
2015 లో చోటుచేసుకున్న 80 సైకిల్ సంబంధిత ప్రమాదాలని పరిశీలిస్తే, వీటిలో తొమ్మిది తీవ్రమైన ప్రమాదాలు, గాయాల కాబడిన 33 ప్రమాదాలు మరియు స్వల్ప గాయాలతోకూడినవి 39 గా ఉన్న ప్రమాదాలని ట్రాఫిక్ సంస్కృతి డైరెక్టర్ చెప్పారు.ట్రాఫిక్ భద్రతా నియమాల గూర్చి తల్లితండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించాలని ఆయన పిలుపును ఇచ్చారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







