మనోజ్ ఠాకూర్‌ని చంపేస్తామంటూ బెదిరింపులు
- October 09, 2016
జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సైనికస్థావరాలపై జరిగిన ఉగ్రదాడి యావత్ భారతాన్ని కలిచివేసింది. ఈ నేపథ్యంలో పాక్‌కు వ్యతిరేకంగా మనోజ్ ఠాకూర్ అనే సైనికుడు జవాన్లతో నిండిన ఓ బస్సులో నిలబడి పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ ఓ గీతాన్ని ఆలపించారు. 'పాకిస్థాన్ చెవులు రిక్కించి విను.. భారత్‌తో పెట్టుకుంటే ప్రపంచ పటంలో నీ రూపురేఖలు లేకుండా పోతాయి. కశ్మీర్ ఉంటుంది గానీ.. పాకిస్థాన్ మాత్రం ఉండదు'' అంటూ గీతాన్ని ఆలపించారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వీర జవాన్లకు సలాం చెబుతూ.. పలువురు నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేశారు. అయితే ఇప్పుడు మనోజ్ ఠాకూర్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.అతడిని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని తోటి సైనికులు ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ ఠాకూర్‌కు కిన్నౌర్ ప్రాంతానికి పోస్టింగ్ వేశారు.
తాజా వార్తలు
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?







