శ్రీ మహాలక్ష్మి ఇన్నొవేటివ్స్ నిర్మించిన చిత్రం
- October 09, 2016
శ్రీ మహాలక్ష్మి ఇన్నొవేటివ్స్ నిర్మించిన చిత్రం కొత్త కొత్తగా వున్నది. సమర్ కథానాయకుడు. అక్షిత, కిమయ నాయికలు. పేర్ల ప్రభాకర్, తోట గోపాల్ నిర్మాతలు. గుండేటి సతీష్‌కుమార్ దర్శకుడు. ఈ చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిర్మాత మాట్లాడుతూ ఆడియోకి మంచి స్పందన వచ్చింది. అక్టోబర్ 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హీరో, హీరోయిన్లు దర్శకుడు కూడా కొత్తవారే. చాలా మంది సినిమాను చూసి ఫ్రెష్ ఫీల్‌తో ఉందని అన్నారు. కచ్చితంగా ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేసే చిత్రమవుతుంది అని అన్నారు.
తాజా వార్తలు
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక
- బాల్టిమోర్‌లో ఎన్ఆర్ఐ కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి
- దుబాయ్ పోలీస్ కొత్త డిజిటల్ సేవ..
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్‌లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!
- ఒమాన్‌కు చేరిన నధీరా అల్ హార్థీ భౌతికకాయం..!!







