రేపే తెలంగాణలో కొత్త జిల్లాలు ప్రారంభం
- October 10, 2016
తెలంగాణలో మంగళవారమే 21 కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలను దసరా మహోత్సవం రోజునే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ సంరంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఏ జిల్లాను ఎవరు ప్రారంభిస్తారంటే?
* సిద్దిపేట- ముఖ్యమంత్రి కేసీఆర్.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారు.
* జనగాం - శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్
* జయశంకర్ జిల్లా - శాసనసభాపతి మధుసూదనాచారి
* మెదక్ - ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి
* జగిత్యాల - ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ
* వరంగల్ గ్రామీణం - ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
* యాదాద్రి - హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
* పెద్దపల్లి - మంత్రి ఈటల రాజేందర్
* కామారెడ్డి: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
* మంచిర్యాల- మంత్రి పద్మారావు
* వికారాబాద్- మంత్రి మహేందర్‌రెడ్డి
* రాజన్నసిరిసిల్ల- మంత్రి కేటీఆర్
* ఆసీఫాబాద్- మంత్రి జోగు రామన్న
* సూర్యాపేట- మంత్రి జగదీశ్‌రెడ్డి * కొత్తగూడెం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
* నిర్మల్- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
* నాగర్‌కర్నూల్ - మంత్రి జూపల్లి కృష్ణారావు
* మహబూబాబాద్- మంత్రి చందూలాల్
* జోగులాంబ - మంత్రి లక్ష్మారెడ్డి
* మేడ్చల్ (మల్కాజ్‌గిరి) - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
* వనపర్తి- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
తాజా వార్తలు
- కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్, జోర్డాన్ రాజులు..
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక
- బాల్టిమోర్‌లో ఎన్ఆర్ఐ కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి
- దుబాయ్ పోలీస్ కొత్త డిజిటల్ సేవ..
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!







