పెరిగిన బంగారం ధర
- October 10, 2016
దాదాపు నాలుగు రోజుల తగ్గుదల అనంతరం బంగారం ధర సోమవారం స్వల్పంగా పుంజుకొంది. పది గ్రాముల బంగారం ధర శనివారానికి రూ.30,240 ఉండగా.. నేడు రూ.170 పెరిగి రూ.30,410కి చేరింది. పండుగ సీజన్ కావడంతో రిటైలర్స్, వ్యాపారులు బంగారాన్ని కొనుగోలు చేయడంతో ధర పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా కాస్త పెరిగింది. శనివారానికి కిలో వెండి రూ.41,430 ఉండగా.. సోమవారం రూ.450 పెరిగి రూ.42,750కి చేరింది. మార్కెట్ వర్గాలు, నాణెల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ రావడంతో వెండి ధర పెరిగింది. .
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







