సనా గ్రేట్ హాల్ ఘటన బాధితులకు సహాయం
- October 13, 2016
కింగ్ సల్మాన్ సెంటర్ ఫర్ రిలీఫ్ అండ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ (కెఎస్‌రిలీఫ్) - అరబ్ కోలిషన్‌తో కలిసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అలాగే యెమనీ ప్రభుత్వంతో సంయుక్తంగా గ్రేట్ హాల్ ఘటనలో గాయపడ్డవారికి తగిన సహాయం అందించాల్సిందిగా కింగ్ సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు. యెమనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మానవీయ కోణంలో కింగ్‌డమ్ తరఫున కింగ్ సల్మాన్ సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొచ్చారు. రాయల్ ఆర్డర్ ప్రకారం రాయల్ కోర్ట్ అడ్వయిజర్ మరియు కెఎస్‌రిలీఫ్ సూపర్‌వైజర్ జనరల్ అబ్దుల్లా అల్ రబీయా, సెంటర్ అలాగే సుడానీస్ రెడ్ క్రిసెంట్‌తో కలిసి ఒప్పందంపై సంతకం చేశారు. సుడాన్ నుంచి లాజిస్టిక్ సపోర్ట్, మెడికల్ టీమ్స్ హెల్త్ మినిస్ట్రీ ఆసుపత్రులకు బాధితుల్ని చేర్చుతుంది. యెమెనీ బోర్డర్ నుంచి అలా వచ్చే బాధితులకు కెఎస్‌రిలీఫ్ పర్యవేక్షణలో వైద్య చికిత్సను అందిస్తారు. సెప్టెంబర్‌లో 43 మంది ఒమనీయుల్ని తియాజ్ నుంచి సుడాన్‌కి తరలించి వైద్యమందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







