ఫ్యామిలీ వీసా: మినిమమ్ సేలరీ పెంపు
- October 13, 2016
కువైట్, ఫ్యామిలీ వీసా కోసం మినిమమ్ సేలరీ మొత్తాన్ని 250 కువైట్ దినార్స్ నుంచి 450 కువైట్ దినార్స్‌కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంటీరియర్ మినిస్టర్ షేక్ మొహ్మద్ అల్ ఖాలిద్ అల్ సబా, ఈ నిర్ణయం తీసుకున్నారు. కువైట్‌లో వలసదారుల జనాభా నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలియవస్తోంది. అయితే 14 కేటగిరీలకు చెందిన వలసదారులకు ఈ మినిమమ్ సేలరీ నిబంధన నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అడ్వయిజర్లు, జడ్జిలు, పబ్లిక్ రపాసిక్యూషన్ స్టాప్, లీగల్ ఎక్స్‌పర్ట్స్, రీసెర్చర్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్స్, డాక్టర్స్, ఫార్మసిస్టులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్, ఫైనాన్షియల్ ఎకనమిక్ కన్సల్టెంట్లు, లైబ్రేరియన్స్ - గవర్నమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ మరియు ప్రైవేట్ యూనివర్సిటీస్, హెల్త్ మినిస్ట్రీ స్టాఫ్, జర్నలిస్ట్, స్టాఫ్ రిపోర్టర్స్, కోచ్‌లు మరియు ఆటగాళ్ళు, ఇలా కొన్ని విభాగాలకు మినమాయింపునిచ్చారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







