ఎమిర్ షేక్‌తో రాయబారుల సమావేశం
- October 19, 2016
ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, కువైట్ రాయబారి హఫీజ్ మొహమ్మద్ సలీమ్ అల అజ్మితో ఎమిరి దివాన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమిర్‌తో ఏడుగురు రాయబారులు సమావేశమయ్యారు. భారత రాయబారి పి.కుమరన్, నెదర్లాండ్స్ రాయబారి బహియా తహ్జిబ్, ద్జిబౌతి రాబారి తయెబ్ రోబ్లెఫ్, ఆస్రియా రాయబారి డాక్టర్ విల్లీ కెంపెల్, గ్రీస్ రాయబారి కాన్స్టాంటినోస్ ఆర్ఫాండెస్, సియెర్రాలియోన్ రాయబారి సిరాయ్ ఆల్ఫా టింబో తదితరులు ఎమిర్ షేక్‌ని కలిశారు. ఎమిర్ షేక్, ఆయా దేశాల రాయబారుల్ని ఆహ్వానిస్తూ, వారి వారి మిషన్స్ అలాగే ఖతార్‌తో వారి వారి దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగేలా వారంతా పనిచేయాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







