లులు సమ్మర్ సేల్ ప్రారంభం
- October 20, 2016
దోహా: లులు సమ్మర్ సేల్ ప్రారంభమయ్యింది. అన్ని లులు ఔట్‌లెట్స్‌లోనూ 50 శాతం వరకు డిస్కౌంట్‌తో అమ్మకాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 5 వరకు ఈ డిస్కౌంట్ సేల్ కొనసాగనుంది. మెన్స్ వేర్, చిల్డ్రన్స్ వేర్, లేడీస్ వేర్, శారీస్, చుడిదార్, చుడీదార్ మెటీరియల్, పుట్వేర్, లేడీస్ బ్యాగ్స్‌పై ఈ డిస్కౌంట్లు లభిస్తాయి. హష్ పప్పీస్, క్రాక్స్, రీబాక్, స్కెచర్స్, వుడ్లాండ్స్, నైకి, కన్వర్స్, సహా పలు అంతర్జాతీయ బ్రాండ్లపై డిస్కౌంట్లు ఉంటాయని తులుపు ప్రతినిథులు తెలిపారు. 'విన్ 1500 ట్రాలీస్ విత్ లులు' అనే పేరుతో ఇన్నోవేటివ్ క్యాంపెయిన్ని ఇప్పటికే ప్రారంభించారు. డిస్కౌంట్లకు అదనంగా 15/20 డీల్స్ అనే ఆఫర్‌ని ఎంపిక చేసిన ఐటమ్స్‌పై అక్టోబర్ 23 వరకు లులు సంస్థ ఇస్తోంది. లులుతో కలిసి నెస్లే కంపెనీ ఓ ఇన్నోవేటివ్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. 30 ఖతారీ రియాల్స్ విలువైన నెస్లే ఉత్పత్తుల్ని కొనుగోలు చేసినవారికి క్వాడ్ బైక్‌ని గెలుచుకునే అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ 25 వరకు ఈ కూపన్లను అందుబాటులో ఉంచుతారు. మెగా డ్రా అక్టోబర్ 27న జరుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









