డిహెచ్‌ఎ, ఎటిసలాట్‌ 'మేనేజ్‌ నెట్‌ వర్క్‌ సర్వీసెస్‌'పై ఒప్పందం

- October 20, 2016 , by Maagulf
డిహెచ్‌ఎ, ఎటిసలాట్‌ 'మేనేజ్‌ నెట్‌ వర్క్‌ సర్వీసెస్‌'పై ఒప్పందం

దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ (డిహెచ్‌ఎ), ఎటిసలాట్‌తో కలిసి ఓ ఒప్పందం కుదుర్చుకుంది. 'ఎండ్‌ టు ఎండ్‌ మేనేజ్డ్‌ నెట్‌వర్క్‌ సర్వీసెస్‌' తమ ఆసుపత్రుల్లో వినియోగించుకునేందుకు వీలుగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. హెల్త్‌ సెంటర్స్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్స్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎటి జలాట్‌ సీనియర్‌ వైపి -గవర్నమెంట్‌ సేల్స్‌ అబ్దుల్లా ఇబ్రహీమ్‌ అల్‌ అహ్మద్‌ మరియు డిహెచ్‌ఎ డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అమని అల్‌ జాస్మి ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిహెచ్‌ఎ హెల్త్‌ ఫెసిలిటీస్‌, డాక్టర్స్‌ మరియు హెల్త్‌ కేర్‌ స్టాప్‌కి సంబంధించి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పవర్‌ఫుల్‌ నెట్‌వర్క్‌ని ఎటిసలాట్‌ ప్రొవైడ్‌ చేస్తుంది. హెల్త్‌ సెక్టార్‌లో సెక్యూర్‌ ఎన్విరాన్‌మెంట్‌లో సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు వీలుగా నెట్‌వర్క్‌ని నిర్వహించనుంది ఎటిసలాట్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com