గ్రీన్ టీ తో మేలెంతో..
- October 21, 2016
ఎముకల్ని బలంగా ఉండాలంటే.. స్ట్రాబెర్రీలు తీసుకోవాలి. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ ప్రోటీన్ ఎముకల బలంగా మార్చడానికి సహాయపడుతుంది. ఓట్స్ 25శాతం విటమిన్ డి ఉంటుంది. కాబట్టి, ఓట్స్‌ను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం ద్వారా దృఢమైన ఎముకలను పొందవచ్చు.
ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం దాగివున్న పాలు, పెరుగు, చీజ్ వంటి వాటితో పాటు సి విటమిన్ ఫ్రూట్స్ అంటే కమలాఫలం, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్షలను తీసుకోవాలి. ఇందులోని సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇకపోతే.. గ్రీన్ టీలో ఉండే ఒక గ్రూపు రసాయనాలు ఎముకల నిర్మాణాన్ని ఉత్తేజితం చేస్తాయి. దీంతో ఎముకలు విరగడం నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆస్టియోపోరోసిస్ రావడాన్ని, చికిత్సను గ్రీన్‌టీ నివారిస్తుంది. అంతేకాక ఇతర ఎముకల సంబంధ వ్యాధులను అరికట్టే వీలుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









