ఇషా కొప్పికర్ నిఖిల్ సినిమాలో
- October 22, 2016
నిఖిల్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా విడుదలకి ముస్తాబవుతుండగానే మరో వైపున సుధీర్ వర్మ సినిమాను పూర్తిచేసే పనిలో నిఖిల్ వున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకి 'కేశవ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'పెళ్లి చూపులు'తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రీతూవర్మ, ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాలో కీలకంగా నిలిచే పోలీస్ ఆఫీసర్ పాత్రను, ఇషా కొప్పికర్ తో చేయిస్తున్నారట.గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'చంద్రలేఖ' సినిమాలో ఆమె నటించింది. ఆ తరువాత హిందీ సినిమాలు చేస్తూ బాలీవుడ్‌కి వెళ్లింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









