జైలులో అల్లర్లకు ప్రేరకులకు ఇరువురికి రెండేళ్లు అదనపు శిక్ష

- October 22, 2016 , by Maagulf
జైలులో అల్లర్లకు ప్రేరకులకు ఇరువురికి రెండేళ్లు అదనపు శిక్ష

రియాద్ లోని  ప్రత్యేక నేర న్యాయస్థానం గురువారం ముగ్గురు సౌదీలకు రెండేళ్ల  జైలుశిక్షను అదనంగా విధించింది. వీరికి నాలుగు సంవత్సరాల క్రితం రియాద్ హైర్ జైలులో సంభవించిన అల్లర్లలో పాల్గొన్న నేరానికి ఈ శిక్ష పడింది. ఆనాడు జైలులో జరిగిన అల్లర్ల గూర్చి జరిగిన పరిశోధనలో వారు దోషులుగా తేలడంతో మొదటి శిక్ష పూర్తయిన తర్వాత జైలులోముగ్గురు ముద్దాయిలు మరో రెండు సంవత్సరాల పాటు కారాగారానికి గురయ్యారు. ఈ కేసు జూలై 2012 లో జైలు లోపల జరిగిన అల్లర్లు గూర్చి  జైలు అధికారులు బాధ్యత ఆ పరిశోధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com