నవంబర్ 4న `మనలో ఒకడు` విడుదల..
- October 23, 2016
ఆర్పీ పట్నాయక్ నటిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం `మనలో ఒకడు`. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా నటించారు. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా....; ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ `` `మనలో ఒకడు`పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇటీవల తిరుపతిలో వన్ మిలియన్ క్లిక్స్ డిస్క్ ఫంక్షన్స్ నిర్వహించాం. థియేట్రికల్ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా `మనలో ఒకడు` కథను రాసుకున్నాం. ఈ సినిమాలో నేను కృష్ణమూర్తి అనే అధ్యాపకుడి పాత్రలో నటించాను. పవర్ఫుల్ పాత్ర అది. డైలాగ్ కింగ్ సాయికుమార్‌గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. మనలో ఒకడు` సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అని అన్నారు.; నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ ``ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. అలాంటి మీడియా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన పాటలకు, థియేట్రిలక్ ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫస్ట్‌కాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి నవంబర్ 4న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని చెప్పారు.; సాయికుమార్, జెమిని సురేశ్ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరామేన్: ఎస్.జె.సిద్ధార్థ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాలసుబ్రహ్మణ్యం, క్రియేటివ్ హెడ్: గౌతమ్ పట్నాయక్, పాటలు: చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ.; [email protected] ఆర్పీ పట్నాయక్ నటిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం `మనలో ఒకడు`. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా నటించారు. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా....; ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ `` `మనలో ఒకడు`పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇటీవల తిరుపతిలో వన్ మిలియన్ క్లిక్స్ డిస్క్ ఫంక్షన్స్ నిర్వహించాం. థియేట్రికల్ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా `మనలో ఒకడు` కథను రాసుకున్నాం. ఈ సినిమాలో నేను కృష్ణమూర్తి అనే అధ్యాపకుడి పాత్రలో నటించాను. పవర్ఫుల్ పాత్ర అది. డైలాగ్ కింగ్ సాయికుమార్‌గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. మనలో ఒకడు` సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అని అన్నారు.; నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ ``ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. అలాంటి మీడియా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన పాటలకు, థియేట్రిలక్ ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫస్ట్‌కాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి నవంబర్ 4న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని చెప్పారు.; సాయికుమార్, జెమిని సురేశ్ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరామేన్: ఎస్.జె.సిద్ధార్థ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాలసుబ్రహ్మణ్యం, క్రియేటివ్ హెడ్: గౌతమ్ పట్నాయక్, పాటలు: చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







