తమిళనాడు ముఖ్యమంత్రి కోసం పుట్టిన రోజు వేడుక వద్దన్న లోకనాయకుడు..
- October 24, 2016
ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో ఉన్న కారణంగా తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని లోకనాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరాడు. నవంబర్ 7న కమల్ హాసన్ 63వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఇక రెండు నెలల క్రితం కమల్ హాసన్ తన ఆఫీస్ మెట్ల పై నుంచి జారీ పడడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన నటిస్తూ.దర్శకత్వం వహిస్తున్న 'శభాష్ నాయుడు' సినిమాని తాను కోలుకునేంతవరకూ వాయిదా వేశాడు. ఈ చిత్రంలో శృతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







