క్యామియో రోల్లో కనిపించడం పెద్ద మిస్టేక్ : రాజమౌళి
- October 24, 2016
'బాహుబలి' మొదటి భాగంలో రాజమౌళి ఓ చోట కనబడతాడు. జక్కన్న చేసిన క్యామియో రోల్ సినిమాలో బాగా పేలింది. అయితే రెండో భాగంలో కూడా కనబడతారా అన్న ప్రశ్నకు రాజమౌళి ఇలా స్పందించాడు. 'మొదటి భాగంలో నేను క్యామియో రోల్లో కనిపించడం పెద్ద మిస్టేక్. ఒక్కసారి మిస్టేక్ చేసేశాక మరోసారి దాన్ని రిపీట్ చేయకూడదు. అందుకే రెండో భాగంలో నేను కనిపించన'ని చెప్పాడు. 'మహాభారతం' సినిమా తీయడానికి తనకు మరో పదేళ్ల అనుభవం కావాలని.ప్రస్తుతానికి తన ఆలోచనలన్ని బాహుబలి పై మాత్రమే ఉన్నాయన్నాడు
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







