దేశ మద్దతు పలికి శాంతికి భంగం కల్గించిన ఇద్దరకీ జైలుశిక్ష
- October 24, 2016
జెడ్డా: దేశ తీవ్రవాద సంస్థకు మద్దతు తెలియజేసిన ఇద్దరు సౌదీలకు ఆదివారం రియాద్ లోని ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ జైలుశిక్ష విధించింది. ఇద్దరులో ఒకరు దేశ్ తీవ్రవాద సంస్థకు మద్దతు పలుకుతూ నాస్తికత్వం వ్యాప్తి చేస్తూ పలువుర్ని నిందిస్తూ ట్విట్టర్ లో పోస్టులు చేస్తుండగా, మరొక వ్యక్తి రాజ్యానికి వ్యతిరేకంగా ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారని వారిపై అభియోగం నమోదయింది. దీనికి న్యాయస్థానం తన తీర్పుని వెలువరిస్తూ మొదటి ముద్దాయికి జైలులోమూడున్నర సంవత్సరాల శిక్ష, రెండవ ముద్దాయికి ఒక సంవత్సరం జైలుశిక్షను విధించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







