వచ్చే ఏడాది నాటికి డ్రైవర్లకు లైసెన్సుల పునరుద్ధరణ ఇక ఆన్ లైన్ లో

- October 24, 2016 , by Maagulf
వచ్చే ఏడాది నాటికి డ్రైవర్లకు లైసెన్సుల పునరుద్ధరణ ఇక ఆన్ లైన్ లో

కువైట్: డ్రైవర్లకు లైసెన్సుల పునరుద్ధరణ ఆన్ లైన్ లో జరుగుతాయని వచ్చే ఏడాది ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించే ప్రణాళికలను అమలుచేస్తామని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టరేట్ జనరల్ డైరెక్టర్  బ్రీగేడియర్ జనరల్ ఆలీ అల్ ముకైలీ చెప్పారు. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో డ్రైవర్ల లైసెన్సులు, అలాగే కువైటీయుల 'పాస్పోర్టులు, వలస వెళ్ళినవారు' వీసాలు పునరుద్ధరించడం అనుమతించే విధానం అమలు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com