మోతిచూర్ ఔర్ రబ్ది
- October 24, 2016
కావలసిన పదార్థాలు: శనగపిండి - 250 గ్రా., నెయ్యి - 100 గ్రా., పంచదార- 100 గ్రా., రబ్డి (మార్కెట్లో దొరుకుతుంది) - 100 గ్రా., కుం కుమపువ్వు - 5 కాడలు, యాలకులపొడి - 3 గ్రా., బాదం పప్పులు - 10 గ్రా.
తయారుచేసే విధానం: శనగపిండిలో 50 గ్రాముల పంచదార చేర్చి నీటితో జారుగా కలుపుకోవాలి. నెయ్యి వేడిచేసి అందులో శనగపిండి జారును జాలిగంటతో సన్నని బూందిలా వేసుకుని వేగించుకోవాలి. మిగిలిన 50 గ్రా. పంచదారతో పాకం పట్టి వేగించిన బూందీని అందులో వేయాలి. రబ్డిని ఒక ప్లేటులో గుండ్రంగా వేసి మధ్యలో తీపి బూందీని పెట్టి, పైన బాదంపప్పుతో అలంకరించాలి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









