తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..

- October 25, 2016 , by Maagulf
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..

 తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. విశాఖపట్టణానికి 815 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది.ఈ తుఫానుకు 'క్యాంట్'గా నామకరణం చేశారు. రాగల 72గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఈ తుఫాను పయనించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోని అన్ని ఓడ రేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com