వలస టీచర్ల అలవెన్స్ కటింగ్
- October 27, 2016
కువైట్: మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ప్లానింగ్ అండ్ వెలప్‌మెంట్ హింద్ అల్ సుబైయా మాట్లాడుతూ, వలస టీచర్ల రెంట్ అలవెన్స్ తగ్గింపుపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని అరబ్ లేబర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు చర్చిస్తామని చెప్పారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికే వలస టీచర్ల అలవెన్స్‌లను తగ్గించినట్లు ఆయన వివరించారు. సెంట్రల్ స్టాటిస్టికల్ కమిషన్ (సిఎస్‌సి), టీచర్స్ రెంట్ అలవెన్స్‌ని 150 కువైట్ దినార్స్ నుంచి 60 కువైట్ దినార్స్‌కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజ్ఞప్తులు తమకు అందుతున్నాయనీ ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుబైయా చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరినీ గౌరవించడం జరుగుతుందనీ, ఎవరి పట్లా చిన్న చూపు ఉండదనీ, ఆర్థిక సమస్యలు - సంస్కరణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోబడిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







