జమ్ముకాశ్మీర్‌కు 500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందిv..

- October 27, 2016 , by Maagulf
జమ్ముకాశ్మీర్‌కు 500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందిv..

జమ్ముకాశ్మీర్‌కు 500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఉద్యానవనాలను పెంచడం, పరిరక్షించడం కోసం ఈ ప్యాకేజీని మోదీ సర్కారు ఆమోదించింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలో వెల్లడించారు. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమ్ముకాశ్మీర్‌కు ఉదారంగా సాయం చేస్తోంది. వరదల సమయంలో వెయ్యికోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు అందించింది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com