విజన్ 2030 కింగ్ సల్మాన్ అభినందన

విజన్ 2030  కింగ్ సల్మాన్ అభినందన

 రియాద్: విజన్ 2030 ద్వారా ఒక చారిత్రాత్మక మార్పుని ఆహ్వానిస్తున్నట్లు ఆ లక్ష్యంతో  జాతీయ మార్పు సృష్టించడం మరియు బలమైన మార్కెట్ పోటీతత్వాన్ని పెంపొందించి ఆ విస్తరణలో ఆధారంగా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయాలని రెండు ప్రవిత్ర మసీదుల  సంరక్షకుడైన కింగ్ సల్మాన్ తెలిపారు. ప్రస్తుతం రాజ్యంలో అమలవుతున్నఆర్థిక వ్యవస్థ.కార్యక్రమాలు ఆ లక్ష్యంగా వేగవంతంగా జరుగుతున్న  మార్పు పై ఆయన  ప్రశంసించారు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు  ప్రపంచ ఆర్థిక పోటీ ఇచ్చేందుకు సౌదీ మార్కెట్ సిద్ధం కావాలని అందుకు తగిన నిజమైన ప్రయత్నాలు అవసరం అని ఎటువంటి  సవాళ్లు ఐనా ఎదుర్కోవాలనే సూచన  ఆయన చేశారు. 

Back to Top