భయపెట్టిన కైంట్ తుపాను బలహీనపడింది
- October 27, 2016
భయపెట్టిన కైంట్ తుపాను బలహీనపడింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కొనసాగుతోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో కోస్తాలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. నిన్న రాత్రి నుంచే కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







