బహ్రెయిన్‌లో భారతీయ వలసదారుడి మిస్సింగ్
- October 28, 2016
మనామా: అలియారు కుంజు నిస్సారుద్దీన్ అనే 36 ఏళ్ళ భారతీయ వలసదారుడి ఆచూకీ గల్లంతయ్యింది. గుడైబియాలో నివసించే తన రూమ్మేట్కి ఫోన్ చేసిన అలియారు, తాను హమాద్ టౌన్లో స్నేహితుడ్ని కలవడానికి వెళుతున్నట్లు చెప్పాడు. అయితే ఆ తర్వాత అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని అలియారు సోదరుడు నౌషాద్ చెప్పాడు. కేరళ నుంచి బహ్రెయిన్‌కి వచ్చిన నిస్సారుద్దీన్, ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. నిస్సారుద్దీన్కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిస్సారుద్దీన్ ఆచూకీ తెలిసినవారెవరైనా సమాచారాన్ని నౌషాద్కి 39076367 లేదా 39241359 నెంబర్లలో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









