ఆల్కహాల్‌ డ్రగ్స్‌ అక్రమ అమ్మకం వలసదారుల అరెస్ట్‌

- October 28, 2016 , by Maagulf
ఆల్కహాల్‌ డ్రగ్స్‌ అక్రమ అమ్మకం వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ - నార్త్‌ అల్‌ బతినా పోలీస్‌ ఫోర్స్‌, నలుగురు ఆసియా జాతీయుల్ని సోహార్‌లో అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ మరియు ఆల్కహాల్‌ని అక్రమంగా అమ్ముతున్న నేరానికిగాను వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఆసియా జాతీయుడిని కూడా అరెస్ట్‌ చేసి, అతని నుంచి 200 బాటిళ్ళ ఆల్కహాల్‌ని స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి ఈ కేసుల్ని అప్పగించారు పోలీసులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com