భారతీయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు భర్తీకి నూతన మానవీయ విధానం
- October 29, 2016
మస్కట్ : ఉపాధ్యాయుల నియామక విధానంలో పారదర్సకత చూపడానికి ఒమన్ లో ఉన్నభారతీయ పాఠశాలలలో నూతన మానవీయ విధానం రూపొందించినట్లు ఇండియన్ స్కూల్ బోర్డ్ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఈ మాన్యువల్ ప్రకారం నియామక విధానం, ప్రయోజనాలు, పనితీరు అంచనాలు మరియు సెలవుల ప్రక్రియలపై స్పష్టత ఉంటుందని భావిస్తున్నట్లు బోర్డు అఫ్ డైరెక్టర్ , చైర్మన్ విల్సన్ వి జార్జ్, చెప్పారు. స్పష్టమైన మరియు స్థిరమైన దశలు పై ప్రక్రియలుఅనుసరించి మాన్యువల్లో కేటాయించిన తీరుని బట్టి అధికారులు ఉపాధ్యాయుల మరింత వృత్తిపరమైన మరియు స్నేహపూర్వక ఒక పని వాతావరణం ఆయా పాఠశాలలో కల్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







