అల్ దఫన ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం

- October 29, 2016 , by Maagulf
అల్ దఫన  ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం

దోహా: అల్ దఫన ప్రాంతంలో శుక్రవారం విద్యుత్ ప్రసారంలో ఏర్పడిన అంతరాయం కారణంగా కొన్ని గంటల పాటు విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదురొకన్నారు. కాహారమా జట్టు విద్యుత్ నిలిచిపోయిన ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళీ విద్యుత్ శక్తిని పునరుద్ధరించారు. ఇప్పటికీ మీ ప్రాంగణంలో విద్యుత్ అంతరాయాలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నట్లైతే  991 నెంబర్ ద్వారా మమ్ముల్ని   సంప్రదించండని కాహారమా ట్వీట్ చేశారు. అల్ దఫేన్  ప్రాంతంలో ప్రసార నెట్వర్క్ లో తప్పు దొర్లింది , అత్యవసర జట్టు ఆ సమస్యని  పరిష్కరించడానికి కృషి చేశారని శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగిందని తెలిపారు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com