తూర్పు రోమ్ లో 6.4 తీవ్రతతో భూకంపం...
- October 30, 2016
భారీ భూకంపం మరోసారి ఇటలీని కుదిపేసింది. సెంట్రల్ ఇటలీలో ఆదివారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తినష్టాల గురించి ఇప్పుడిప్పుడే సమాచారం అందుతోంది. ఆగ్రేయ పెరుజియాకు 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నెలకొని ఉందని అమెరికా భూగర్భ విజ్ఞాన సంస్థ తెలిపింది. భూమికి 108 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది.గత వారం రోజుల్లో ఇటలీలో సంభవించిన రెండో భూకంపం ఇది. గత బుధవారం తూర్పు రోమ్ లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించగా.. దీని ప్రకంపనలు రాజధాని రోమ్ ను వణికించాయి. రెండు నెలల కిందట ఇటలీలో సంభవించిన భూకంపంలో 300 మందికిపైగా మృతిచెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







