పీవీపీ సినిమా సంస్థ మరో రెండు భారీ చిత్రాలకు ప్లాన్
- October 30, 2016
తాజాగా కార్తీ హీరోగా 'కాష్మోరా' వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సినిమా సంస్థ మరో రెండు భారీ చిత్రాలకు ప్లాన్ చేస్తోంది. వీటిలో ఒకటి మహేశ్ బాబుతో కాగా, మరొకటి అక్కినేని నాగార్జునతో నిర్మిస్తుంది. మహేశ్ బాబు నటించే చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని పీవీపీ అధినేత ప్రసాద్ వీ పొట్లూరి తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, వచ్చే ఏడాది జూన్ నుంచి షూటింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. అలాగే మరోపక్క నాగార్జున హీరోగా ప్లాన్ చేస్తున్న చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలవుతుంది. 'రాజుగారి గది' సీక్వెల్ గా రూపొందే ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తా
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







